Saddula Bathukamma celebrations in Medak district 
తెలంగాణ

‘సద్దుల’ సంబురం

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని అంతారం, చండూర్, జగ్గంపేట్ గ్రామాల్లో శనివారం సద్దుల బతుకమ్మను మహిళలు ఘనంగా జరుపుకొన్నారు.

Munja Srinivas

ప్రభాత ఉదయం, నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని అంతారం, చండూర్, జగ్గంపేట్ గ్రామాల్లో శనివారం సద్దుల బతుకమ్మను మహిళలు ఘనంగా జరుపుకొన్నారు. గ్రామంలోని ప్రధాన చావిడి వద్ద, హనుమాన్ ఆలయం ఎదుట ఆడి పాడారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు.