Udayam News

Kondagattu Sri Anjaneya Swamy temple
కొండగట్టులో సుమారు 60 ఏళ్ల తర్వాత శ్రీ హనుమాన్ చందనోత్సవం నిర్వహించనున్నారు. నవంబర్ 20 నుంచి 40 రోజుల పాటు నిజరూప దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించనున్నారు.
Harish Rao speaking about Manchirevula and Miyapur land disputes
మంచిరేవుల, మియాపూర్ భూ వివాదాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్ విసిరారు.
Suryapet Kodad Police Seize 150 Kg Ganja
రాజమండ్రి నుంచి బెంగళూరుకు హోండా సిటీ కారులో తరలిస్తున్న 62 ప్యాకెట్ల గంజాయిని కోదాడ పోలీసులు పట్టుకున్నారు.
Telangana High Court
ప్రభుత్వం జారీ చేసిన జీవో, సర్క్యులర్‌ ఆధారంగా పిటిషనర్ల నుంచి అదనపు ఫీజు వసూలు చేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది.
Suryapet farmer papaya crop cultivated using drip irrigation
సూర్యాపేట జిల్లా రైతు షేక్ గాలే సాహెబ్ రెండెకరాల్లో బొప్పాయి సాగు చేసి 50 టన్నుల దిగుబడితో రూ.2.10 లక్షల నికర లాభం పొందారు.
Vikarabad Collector Deepak Tiwari and SP Sneha Mehra reviewing arrangements for the Hakimpet farmers fair
నవంబర్ 7 నుంచి 9 వరకు హకీంపేటలో నిర్వహించనున్న రైతుమేళాకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు.
Suryapet Rice Mill Inspection
సూర్యాపేట జిల్లాలోని రెండు రైస్ మిల్లుల్లో సుమారు రూ.27 కోట్ల విలువైన సీఎమ్మార్ ధాన్యం మాయమైనట్లు గుర్తించి నెల రోజులు దాటినా సంబంధిత మిల్లర్లపై కేసులు నమోదు చేయకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
Telangana Minister Seethakka
ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందని మంత్రి సీతక్క తెలిపారు. సింగూరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రూ.120 కోట్లు కేటాయించారు.
ISB research on children's online learning
వేగవంతమైన విజువల్స్ పిల్లల దృష్టిని ఆకర్షిస్తున్నా.. పాఠాలపై ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయని ఐఎస్‌బీ అధ్యయనం వెల్లడించింది.
Farmers cultivating vegetables in agricultural fields in Telangana amid drought conditions
ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో కూరగాయల సాగు విస్తీర్ణం 48,041 ఎకరాల నుంచి 80,200 ఎకరాలకు పెరిగింది.
Widow Pension Scheme In Telangana
తెలంగాణ ప్రభుత్వం పింఛన్‌ బదిలీ విధానాన్ని దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, డయాలసిస్‌, హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితులకు విస్తరించింది.
Telangana ration shops Nine essential commodities distribution
తెలంగాణలో రేషన్‌ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఒక్కో కార్డుకు రూ.800 ఖర్చవుతుందని అంచనా.
Bhatti Vikramarka and IT Minister Duddilla Sridhar Babu inaugurating the new Infosys office building at Pocharam
హైదరాబాద్‌లోని పోచారం ప్రాంగణంలో రూ.600 కోట్లతో నిర్మించిన ఇన్ఫోసిస్‌ నూతన కార్యాలయ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభించారు.